బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షూరు కానుందంటూ కొన్నిరోజులుగా వరుస ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు నాగార్జున.