TN 24X7 - వార్తలు / : ఈరోజు అనగా 2024, సెప్టెంబర్ 07వ తేదీ ఉదయం 8.30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినది. ఉదయం 8.30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినది . దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది .. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్,గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు బికనీర్, కోటా, దామోహ్, పెంద్రా రోడ్, పారాదీప్, వాయవ్య దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కేంద్రము గుండా వెళుతుంది.
Admin
TN 24X7