TN 24X7 - వార్తలు / : ఈరోజు అనగా 6-9-2024 శుక్రవారం ఉదయం నుండి విజయవాడ వరద బాధితులకు మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జనసేన కౌన్సిలర్, వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవలు తాతాజీ, జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల దేవులపల్లి, చక్ర దేవరపల్లి జన సైనికులు పాల్గొన్నారు.
Admin
TN 24X7