TN 24X7 - వార్తలు / : రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ లోకం కదిలింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరదబాధితులకు అండగా నిలిచారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల సాయం అందించారు.
Admin
TN 24X7