Wednesday, 30 April 2025 12:29:10 AM
# రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి # పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ # దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. # ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు # టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. # 18న ఏపీ కేబినెట్ భేటీ- వరదల నియంత్రణ, అమరావతిపై కీలక నిర్ణయాలు..! # ముంబై నటిపై వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. # దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ? # గురువారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. # తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! # మూడు నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. # ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన డిప్యూటీ సీఎం # రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు # బిగ్ అలెర్ట్...! ఏపీకి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. # జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు # బుడమేరులో రంగంలోకి 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక # జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ - వారధి ట్రస్ట్ # హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..! మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎక్కడ..? # ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్.. # ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

త‌ల్లితో క‌లిసి ఆ ప్రముఖ దేవాలయానికి జూనియర్ ఎన్టీఆర్..

Date : 31 August 2024 06:50 PM Views : 545

TN 24X7 - వార్తలు / : కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఎన్టీఆరే వెల్ల‌డించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ.. అమ్మ‌ పుట్టిన రోజుకు కేవ‌లం రెండు రోజుల ఇలా చేయ‌డం ఆమెకు తానిచ్చిన అత్యుత్త‌మ బ‌హుమ‌తి అని ఎమోషనల్ అయ్యాడు. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి’ అని ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారాయి. కాగా రిషబ్ శెట్టి ఎన్టీఆర్, అతని తల్లిని స్వయంగా ఉడిపికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం ఉడిపి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటకతో ప్రత్యేక బంధం ఉంది.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అప్పు అంతిమ సంస్కారాల్లోనూ పాల్గొన్నారు తారక్. ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చారు.

TN 24X7

Admin

TN 24X7

మరిన్ని వార్తలు

Copyright © TN 24X7 2025. All right Reserved.



Developed By :